నవంబర్ 23 నుండి డిసెంబర్ 3 వరకూ గోవాలో 42వ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరిగింది. ఈ చిత్రోత్సవంలో రచయిత, నిర్మాతచ దర్శకులు ‘లక్ష్మణరేఖ’ ఎన్.గోపాలకృష్ణ రచించిన 'PIONEERS OF INDIAN CINEMA' బుక్ రిలీజు అయింది.
ప్రముఖ జర్నలిస్ట్ బి.బి నాగ్ పాల్, ఢిల్లీ పుస్తకాన్ని ఓపోన్ ఫారమ్ లో విడుదల చేసి తొలి కాపీని పోలెండ్ అంబాసిడర్ Dr.Piotr Klodkowski కి అందజేశారు. U.రాధాకృష్ణ మోడరేటర్ గా వ్యవహరించారు. బి.బి పాగ్ పాల్ గోపాలకృష్ణ గారి్న పరిచయం చేస్తూ, ిటువంటి పుస్తకాల ఆవశ్యకత ఎంతో వుందని. రిసెర్చి చేసి రాసే వాళ్లు లేరనే ఇటువంటి సమయంలో గోపాలకృష్ణగారు మంచి పుస్తకాన్ని అందజేశారని అన్నారు.
పోలెండ్ అంబాసిడర్ మాట్లాడుతూ - తొలి కాపీని నేను అందుకునే అవకాశం కలిగినందులకు గోపాలకృష్ణగారికి, నాగ్ పాల్ గారికి కృతజతలు తెలియజేశారు. డెలిగేట్స్, ప్రస్ అందరూ ఈ పుస్తక రచయిత గోపాలకృష్ణను కొనియాడారు.