కే .వి. వి. సత్యనారాయణ సమర్పణలో కే. వి. ఫిల్మ్స్ పతాకం ఫై 'శ్రీ శ్రీనివాస పద్మావతి కల్యాణం' అనే
పౌరాణిక చిత్రాన్ని నిర్మించారు. గుండ్రా శ్రీనివాస రెడ్డి , చాందిని, రజనీ , ఆదినారాయణ ,రమేష్, సుదర్శన్ రెడ్డి, శోభ తది
తరులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పాటలు- సంగీతం :మల్లిక్ తేజ , నృత్యం:రాజు ,
ఫోటో గ్రఫీ :త్రినేత్ర, నిర్మాత:కే. వేణు గోపాల్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం :శ్రీనివాస్ గుండ్రెడ్డి.
|