‘సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా ఏది చేసినా సంచలనమే. ఇటీవల షెర్లిన్ చోప్రా ట్విట్టర్ పేజీలో తన ఖాతాను తెరిచింది. అందులో తనకు ఇష్టమైన రాతలు రాసుకుంది. రాతలతో మొదలైన షెర్లిన్ మెల్లిగా తన పాత రికార్డుల్లో దాచివుంచిన నగ్న చిత్రాలను ఒక్కొక్కటిగా తన ట్విట్టర్ పేజీల్లో జోడించడం మొదలుపెట్టింది. ఈ నగ్న చిత్రాలను చూసిన కొందరు కుర్రాళ్ళు రెచ్చిపోయి ఆమె అంగాంగ సౌందర్యాలను అభినందిస్తూ ఆమెకు ట్వీట్ లివ్వడం మొదలు పెట్టారు. ఆ వర్ణనలకు పరవశించిపోయిన షెర్లిన్ నగ్న చిత్రాల్లో మరింత ఆకట్టుకునే నగ్నాతి నగ్న ఫోజులను జోడించడం మొదలుపెట్టింది. షెర్లిన్ దిగంబర చిత్రాల తుఫానుకు బెంబేలెత్తిపోయిన ట్విట్టర్ టీమ్ ఆమె పేజీనుంచి మొత్తం నగ్న చిత్రాలను తొలగించేసింది. ఈ విషయం తెలియని షెర్లిన్ రోజు మాదిరిగానే మరికొన్ని నగ్న చిత్రాలను జోడించేందుకు తన పేజీలో చూస్తే ఎక్కడా తన నగ్న చిత్రాలు కనబడలేదట. దీంతో ఆమె ట్విట్టర్ టీమ్ పై మండిపడింది. ట్విట్టర్ టీమ్ లోని కొంతమంది వ్యక్తులు తన నగ్న చిత్రాలను తొలగించడాన్ని తప్పుపడుతూ... ట్విట్టర్లో సెన్సార్ బోర్డు కూడా వున్నదా...? అని సెటైర్లు విసురుతోందట. ఎలాగైనా తిరిగి తన నగ్నచిత్రాలను ట్విట్టర్ పేజీలో జోడించేటట్లు చూస్తానని ట్వీట్ కూడా ఇచ్చిందట. అయినా దిగంబర ప్రదర్శనపై షెర్లిన్ చోప్రాకు ఎందుకంత మోజోనని మరికొందరు ట్వీట్స్ ఇస్తున్నారు.
|