త్రిష...ఆ పేరు చెప్పగానే దక్షిణాది కుర్రకారు వెర్రెక్కిపోతారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్
హీరోయిన్స్ సరసన అతి తక్కువ సమయంలోనే చేరుకున్న త్రిష ప్రస్తుతం గట్టిపోటీనే
ఎదుర్కుంటోంది. అయితే అసిన్‌లాగా తాను కూడా బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని
పరీక్షించుకోవాలనుకుంటోంది. అందుకే అక్షయ్‌కుమార్ సరసన ‘కట్టామీటా’ చిత్రంలో
నటించబోతోంది. అంతదాకా బాగానే ఉంది. అయితే త్రిష తెలుగులో నటించిన తొలి చిత్రం వర్షం
సూపర్‌హిట్ అయి ఆమెను హీరోయిన్‌గా ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయిన తరుణంలో
అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ యావత్తూ నివ్వెరపోయేలా ఒక ఆకతాయి వీడియోక్లిప్పింగులు రాష్ట్రం
మొత్తం హల్‌చల్ సృష్టించాయి.
త్రిష బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న నగ్నదృశ్యాలు దాదాపు అన్ని పేరున్న వెబ్‌సైట్‌లలో
దర్శనమివ్వడమేగాక.. ఆ సీడీలు కూడా విపరీతమైన క్రేజ్‌లో అమ్ముడుపోయాయి. అయితే ఆ
దృశ్యాలు తనవి కావని త్రిష స్టేట్‌మెంట్ ఇచ్చినా...జనం మాత్రం బాగానే ఎంజాయ్ చేశారు. అయితే
ఆ తర్వాత విడుదల అయిన త్రిష చిత్రం ‘నువ్వొస్తానంటే...నేనొద్దంటానా’ ఎంత సంచలనాత్మకమైన
హిట్ సాధించిందో తెలిసిన విషయమే. ఆ తర్వాత త్రిషకు మంచి ఫాలోయింగ్ వచ్చిన విషయం
కూడా అందరికీ తెలిసినదే. ఇప్పుడు కొత్తగా త్రిష బాలీవుడ్ తెరపై కనిపించబోతోంది. దీంతో నార్త్‌లో
కూడా కొన్ని పెద్ద సెంటర్లలో త్రిషవిగా చెప్పబడే పాత బాత్‌రూమ్ క్లిప్పింగ్స్ సీడీలు విపరీతమైన
సేల్స్ అవుతున్నాయట. ఇప్పుడు ఏ నోట విన్నా...కన్నా కూడా అదే సీడీల మీద చర్చ
జరుగుతోందట.
ఇప్పుడు ఈ ప్రభావం రాబోయే ఆమె చిత్రం ‘కట్టామీటా’మీద కూడా పడి ఆ సినిమా కలెక్షన్లు
అమాంతం పెరిగిపోతాయని సదరు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు సంబరపడిపోతున్నారట. ఈ విషయం
కూడా త్రిష పెద్ద సీరియస్‌గా పట్టించుకోవడం లేదట. ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి మరీ
ఇటువంటి చీఫ్ ట్రిక్స్ ప్రయోగించాలా అని కొందరు బాహాటంగానే విమర్శిస్తుండగా...మరి కొందరు
కావాలనే ఈ పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొకటి కాదని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే త్రిష
పాపులర్ సాంగ్ ‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా’ గుర్తుకువస్తోంది. దాదాపు నాలుగయిదేళ్లయిన
తర్వాత మళ్లీ ఆ సీడీలు సెకండ్ రిలీజ్ జరుపుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే మరి.
|