మసాలా
 
 
 
 
చియాన్‌ విక్రమ్
చియాన్‌ విక్రమ్ బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్నారు. సినిమా పేరు ‘డేవిడ్’. ‘సైతాన్‌’ ఫేం బిజోయ్‌ నంబియార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టబు, ఇషా శర్వాణి కథానాయికలు. ప్రస్తుతం విజయ్‌ దర్శకత్వంలో చియాన్‌ ‘తాండవం’ ఆడుతున్నారు. తదుపరి హిందీ సినిమా సెట్స్ పైకెళ్లే అవకాశాలున్నాయని సమాచారం. నంబియార్‌ చెప్పిన కథ బాగా నచ్చిందని విక్రమ్ పేర్కొన్నారు