Tag: వీరి సినిమా ‘కౌబాయ్’.. ‘జేమ్స్ బాండ్’.. ఏ టైపు?
వీరి సినిమా ‘కౌబాయ్’.. ‘జేమ్స్ బాండ్’.. ఏ టైపు?
‘బాహుబలి’కి ముందు నిర్మాతలు డి.వి.వి.దానయ్య, కె.ఎల్. నారాయణలు రాజమౌళితో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు రాజమౌళి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత...