Tag: nagarjuna manmadhudu2 completed
షూటింగ్ పూర్తి చేసుకున్న నాగార్జున అక్కినేని `మన్మథుడు 2`
'కింగ్' నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం `మన్మథుడు 2`. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా...