దర్శకుడు,విమర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి కన్నుమూత !

జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు అవార్డుల పంట పండించిన దర్శకుడు, రచయిత, విమర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి(70) కన్నుమూశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘తిలదానం’, ‘కమ్లి’ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. దర్శకుడిగా రెండు, సినీ విమర్శకుడిగా, రచయితగా నాలుగు జాతీయ అవార్డులు ఆయన దక్కించుకున్నారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో రెండు నంది అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జ్యూరీ మెంబర్‌గా ఉన్నారు. కొన్ని కన్నడ సినిమాలకు కూడా ఆయన పనిచేశారు. ఆయన చివరగా ఖోఖో ప్రధాన అంశంగా ‘శాణు’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు
KNT Sastry, Film Critic and Filmmaker
(September 5, 1945 – September 13, 2018)
Winner of Seven National Awards in all categories of film awards.- Film Critic, Film Book Publisher, Film Book Writer, Best Documentary, Best First Film, Best Film and Best Regional Film awards.
Born in KGF in Karnataka. Worked in various capacities in different newspapers. Started filmmaking with documentary film on nomad theatre group Surabhi. Made films including Tiladaanam, Kamli, Sarasammana Salado, Shanu. He has won 12 international awards including Best Film for Tiladaanam at Pusan International Film Festival, the film won 7 international awards and travelled 45 festivals. All his films have travelled widely in festival circuit. His famous documentary  Harvesting Baby Girls on girl child trafficking in Telangana went on to win Audience Award at Amsterdam Documentary festival.
He has also written English monograph books on Chittoor V. Nagaiah, Bhanumati Ramakrishna, LV Prasad, Nagi Reddy -Chakrapani.
His Telugu book on Alanati Chalana Chitram is widely read.