కార్తీ రష్మిక జంటగా డ్రీమ్ వారియర్ చిత్రం

‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ – డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందనుంది. కార్తీ 19 వ సినిమా గా రూపొందుతున్న ఈ చిత్రంలో గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం సూర్య తో ‘ఎన్ జీ కె’ నిర్మిస్తున్న ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చ్ రెండవ వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.
 
కార్తీ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి నిర్మాతలు – ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు,దర్శకత్వం – భాగ్యరాజ్ కన్నన్
Karthi’s Next By Dreamwarrior Pictures With Rashmika
The combination which delivered Superhit ‘Khakee’ recently is coming again with a new film. Karthi’s Next which marks his 19th film to be produced by SR Prakash Babu, SR Prabhu under Dreamwarrior Pictures who are currently Producing ‘NGK’ with Suriya. ‘GeethaGovindam’ fame Rashmika Mandanna will be pairing up with Karthi in this film. ‘Remo’ fame Bhagyaraj Kannan will direct. Shoot will start from second week of March.