నాని, విక్రమ్‌ కె.కుమార్‌ చిత్రం పేరు ‘గ్యాంగ్ లీడర్’

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌  డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.8 గా నిర్మిస్తున్న చిత్రం పేరుని  గ్యాంగ్ లీడర్  గా నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ప్రకటించారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ లో విడుదల కానుంది.
నాచురల్ స్టార్ నాని, కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్ పాండే, పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, విఎఫ్ఎక్స్‌ సూపర్‌వైజర్‌: సనత్‌(ఫైర్‌ ఫ్లై) కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

Nani, Vikram K. Kumar’s Film Title ‘GangLeader’

Natural Star Nani, Versatile Director Vikram K. Kumar’s film Produced by Naveen Yerneni, Y.Ravishankar, C.V.Mohan (CVM) in Mythri Movie Makers has been titled as  ‘GangLeader’. Makers announced the title on the occasion of Nani’s birthday today. Film is currently undergoing it’s regular shoot. ‘GangLeader’ will hit the screens worldwide this August.
Cast :
Natural Star Nani, Karthikeya, Priyanka, Lakshmi, Saranya, Aneesh Kuruvilla, Priyadarshi, Raghubabu, Vennela Kishore, Jaija, Sathya
Crew :
Music – Anirudh Ravichander, Cinematography – Mirosla Kuba Brojek, Dialogues – Venky, Darling Swamy, Production Designer – Rajeevan, Art Director – Ram Kumar, Editing – Naveen Nooli, Costume Designer – Uttara Menon, Stills – G.Narayana Rao, VFX Supervisor – Sanath (Firefly), Co-director – K.Sadasiva Rao,
Associate Writer – Mukund Pande, Production Executive – Seshu, CEO – Chiranjeevi (Cherry), Producers – Naveen Yerneni, Y.Ravishankar, C.V.Mohan (CVM), Story, Screenplay, Direction – Vikram K Kumar