రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి చిత్రం సంక్రాంతికి 

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందేప్ర‌స్తుతం  సినిమా నాలుగో షెడ్యూల్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోందిహైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను చిత్రీక‌రిస్తున్నారుహీరోలోని మాస్ యాంగిల్‌ను ప్రెజెంట్ చేస్తూ యాక్ష‌న్ స‌న్నివేశాల‌నుతెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను సిద్ధ‌హ‌స్తుడుఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్‌ని మ‌రే ద‌ర్శ‌కుడు చూపించ‌ని యాక్ష‌న్ సీక్వెన్స్‌లో బోయ‌పాటి ఆవిష్క‌రించ‌నున్నారు. 5 కోట్ల భారీ వ్య‌యంతో  యాక్ష‌న్పార్ట్‌ను చేస్తున్నారుఇందులో 60 మంది ఆర్టిస్టులు, 500 మంది బాడీ బిల్డ‌ర్స్ పాల్గొంటారుసినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు సంద‌ర్భంగా

 చిత్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి మాట్లాడుతూ “మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్‌తో మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం ఎంతో ఆనందంగా ఉందిమేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్కాకుండా సినిమాను తెర‌కెక్కిస్తున్నాంఇటీవ‌లే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాంఇప్పుడు హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను చేస్తున్నాంహై ఎండ్‌యాక్ష‌న్ పార్ట్‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌నఅభిమానులను డెఫ‌నెట్‌గా మెప్పిస్తుందిమెగాభిమానులుప్రేక్ష‌కులను అల‌రించేలా రామ్‌చ‌ర‌ణ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ప‌వ‌ర్ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందిస్తున్నాంఅన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే సంక్రాంతికి వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు

రామ్‌చరణ్‌కైరా అద్వానిప్రశాంత్‌వివేక్‌ ఒబెరాయ్‌స్నేహహిమజప్రవీణ తదితరులు నటిస్తున్న  చిత్రానికి స్టిల్స్:  జీవ‌న్‌పి.ఆర్‌. : వ‌ంశీ కాకామాటలుఎం.రత్నంఎడిటర్‌కోటగిరి వెంకటేశ్వర రావుఆర్ట్‌.ఎస్‌.ప్రకాష్‌సంగీతందేవిశ్రీప్రసాద్‌కెమెరామెన్‌రిషి పంజాబీఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వి.వై.ప్రవీణ్ కుమార్స‌హ నిర్మాత‌క‌ల్యాణ్ డి.వి.వినిర్మాత : దానయ్య డి.వి.వికథస్క్రీన్‌ప్లేదర్శకత్వంబోయపాటి శ్రీను.