Tag: Kittu Unnadu Jagratha
జూన్ 1 న రాజ్ తరుణ్ ‘రాజు గాడు’
యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న "రాజుగాడు" చిత్రం జూన్ 1 న విడుదల కానుంది. 'ఈడో రకం ఆడో రకం', 'అందగాడు ',...
రాజ్ తరుణ్ ఓఇంటి వాడయ్యే తరుణం !
'దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాల'నే సామెత విషయంలో సినిమావాళ్లు చాలా ముందుంటారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా తనకు అవకాశాలు వస్తున్న సమయంలోనే ఆర్థికంగా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు...
రాజ్‌తరుణ్ హీరోగా సంజనా రెడ్డి ‘రాజుగాడు’
యువకథానాయకుడు రాజ్‌తరుణ్ ఇప్పుడు వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై రాజ్‌తరుణ్ హీరోగా రూపొందిన 'ఈడోరకం-ఆడోరకం', 'కిట్టుఉన్నాడుజాగ్రత్త', 'అంధగాడు' సినిమాతో హ్యాట్రిక్ హీరోగా...
వాటివల్ల ప్లస్, మైనస్ రెండూ ఉన్నాయి !
విశాల్ తో అను నటించిన 'తుప్పరివాలన్' మంచి విజయాన్ని సాధించింది . 'డిటెక్టివ్' పేరుతో ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది . అను ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్ వంటి టాప్...
స్టార్ హీరోల ఆఫర్లతో నా పని తేలికయిపోయింది !
హీరోయిన్‌గా తన కెరీర్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది టాలీవుడ్‌లో దూసుకుపోతున్న లేటెస్ట్ భామ అను ఇమాన్యుయల్. అయితే కెరీర్ ప్రారంభం నుంచి ఎదుర్కొంటున్న సవాల్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతోందట. సరైన పాత్రలను...
పిక్‌పాకెటింగ్ చెయ్యడం నేర్చుకున్నా !
ఇప్పుడు మలయాళం, తెలుగు, తమిళం అంటూ అన్ని భాషల్లోనూ నటిస్తున్న నటి అనుఇమ్మానుయేల్. కోలీవుడ్‌లో నటిస్తున్న తొలి చిత్రం 'తుప్పరివాలన్'. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్ దర్శకుడు. నిర్మాణాంతర కార్యక్రమాలను...