Tag: uppena Krithi Shetty movies in tollywood
అన్నిలెక్కలు చూసుకున్నాకనే ‘ఓకే’ !
                తొలి చిత్రం ‘ఉప్పెన’తో కృతిశెట్టి తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది.దాంతో  కృతిశెట్టి రేంజ్ మారిపోయింది. ఆమెకు సినీ అవకాశాలు క్యూ కట్టాయి. చాలామంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నారు....            
            
        
            
		













