ఈ హీరో కి ప్ర‌పంచంలోనే అత్య‌ధిక పారితోషికం !

వెండితెర‌పై ఒళ్లు గ‌గుర్పొడిచే సాహ‌సాలు చేసే జేమ్స్‌బాండ్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులున్నారు. జేమ్స్‌బాండ్ సిరీస్‌లో ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమాల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. త్వ‌ర‌లోనే మ‌రో కొత్త బాండ్ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. ఈ సినిమాలోనూ డానియేల్ క్రేగ్ క‌థానాయకుడిగా న‌టిస్తున్నాడు.
ఈ సినిమా కోసం డానియేల్ అందుకోబోతున్న పారితోషికం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డిసెంబ‌ర్ నుంచి సెట్స్‌పైకి వెళ్ల‌బోతున్న ఈ సినిమా కోసం డానియేల్ 50 మిలియ‌న్ పౌండ్లు పారితోషికంగా అందుకోబోతున్నాడ‌ట‌. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపు 450 కోట్ల రూపాయ‌ల‌న్న‌మాట‌. ఈ పారితోషికంతోబాటు లాభాల్లో వాటా కూడా అందుకోబోతున్నాడ‌ట‌. అలాగే ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా క్రెడిట్ కూడా అందుకుంటాడ‌ట‌. దీంతో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా డానియేల్ క్రెగ్ నిలువ‌నున్నాడు. క్రెగ్‌ ఇప్ప‌టికే `క్యాసినో రాయ‌ల్‌`, `క్వాంట‌మ్ ఆఫ్ సోలోస్‌`, `స్కైఫాల్‌`, `స్పెక్ట‌ర్‌` వంటి బాండ్ సినిమాల్లో హీరోగా న‌టించాడు.

Daniel Craig will receive a fat pay cheque of £50 million for  James Bond 

Daniel Craig will reportedly receive a fat pay cheque of £50 million for his last outing as James Bond in the next 007 film, scheduled for release in November 2019.The 50-year-old actor will also get an ­executive producer credit, along with endorsements and profits.

Craig previously received £37 million for 2015’s Spectre.If paid £50 million, Craig’s earnings will ­make Craig one of the highest paid actors in the world.In comparison, George Lazenby made £72,000 for one outing, Roger Moore bagged £17 million for his seven films as the iconic spy.

Timothy Dalton made £4 million from two appearances followed by Pierce Brosnan raking in £13 million from four films.Craig starts shooting for the film in December, which is expected to last five months.The actor had earlier said he would rather “slash his wrists” than return as Bond. But after constant denials, he confirmed his return in the 25th Bond movie.

Oscar-winner Danny Boyle, who is set to direct the as-yet-untitled film, will earn about ­£7 million.A source in Los Angeles said, “Daniel is raring to go out with a bang alongside Danny. They have been talking already about their visions and the practicalities once the cameras start rolling in December at Pinewood.“Daniel is worth every penny given that Spectre made over $800 million and Skyfall over $1 billion before they sold DVD, streaming and TV rights.”