దిల్‌రాజు..క్రిష్ నిర్మాణంలో `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు`

శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌.. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో.. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ శిరీష్‌తో పాటు .. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కనున్న ఈ సినిమాలో అవ‌స‌రాల శ్రీనివాస్, రుహ‌నీ శ‌ర్మ(చి.ల‌.సౌ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ .. స్వీకార్ అగ‌స్తి సంగీతాన్ని అందిస్తున్నారు.
 
స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు, జాగ‌ర్ల‌మూడి క్రిష్‌
నిర్మాత‌లు: శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
ర‌చ‌యిత‌: అవ‌స‌రాల శ్రీనివాస్‌,సినిమాటోగ్ర‌ఫీ: రామ్‌
ఎడిట‌ర్‌: కిర‌ణ్ గంటి,సంగీతం: స్వీకార్ అగ‌స్తి
ఆర్ట్‌: ఎ.రామాంజ‌నేయులు,డిజైన‌ర్‌: ఐశ్వ‌ర్య రాజీవ్‌