డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ `క‌ల్కి`

డా.రాజ‌శేఖ‌ర్‌ ‘క‌ల్కి’ ….‘అ!’ వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన  వినూత్న  ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా రూపొందున్న చిత్రానికి ‘క‌ల్కి’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.డా.రాజ‌శేఖ‌ర్ గత ఏడాది న‌టించిన `పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ` బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న‌ క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా.. ‘అ!’ వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన   విన్నూత్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రూపొందున్న చిత్రానికి ‘క‌ల్కి’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రానికి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు.
రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. అలాగే మోష‌న్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ సెప్టెంబ‌ర్ నుండి ప్రారంభం అవుతుంది. మిగ‌తా న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తారు.
Dr. Rajasekhar’s movie with Prasanth Varma titled ‘Kalki’
Dr. Rajasekhar is teaming up with Prasanth Varma , director of the AWESOME film  ‘AWE’  for an investigative thriller.  Set in Telangana in the year 1983, the film’s title has been announced today.
It’s ‘KALKI’.  The ambitious project is being produced by C .Kalyan, Shivani Rajasekhar and Shivathmika Rajasekhar.  Presented by “SHIVANI SHIVATHMIKA MOVIES” and the name of the production house  will be “HAPPY MOVIES”.
Launching an exciting Motion Poster on the auspicious occasion of Rakhi Pournami, the makers have announced that the shooting will start from September.
Rest of the cast and crew details will be announced soon.