గ్రామీ అవార్డుల్లో బ్రూనో మార్స్‌ ‘మ్యాజిక్‌’

60వ గ్రామీ అవార్డుల పురస్కారోత్సవాన్ని న్యూయార్క్‌లోని మ్యాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో సోమవారం నిర్వహించారు. న్యూయార్క్‌ నగరం సంగీత కళాకారులతో కళకళలాడింది. ‘ గ్రామీ అవార్డ్స్‌’ వేడుక సందడిగా మారింది. బ్రూనో మార్స్‌ అత్యధికంగా ఆరు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన చేసిన ’24 మ్యాజిక్‌’ మూడు పురస్కారాలను గెలుచుకుంది. ఉత్తమ ఆల్బమ్‌గానూ, రికార్డు ఆఫ్‌ ది ఇయర్‌గానూ, బెస్ట్‌ ఆర్‌ అండ్‌బీ అల్బమ్‌గానూ ’24 మ్యాజిక్‌’ నిలిచింది. మార్స్‌ ఆలాపించిన ‘దట్స్‌ వాట్‌ ఐ లైక్‌’ అల్బమ్‌ మరో మూడు పురస్కారాలను సొంతం చేసుకుంది. సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గానూ, బెస్ట్‌ ఆర్‌అండ్‌బీ పెర్ఫార్మెన్స్‌నూ, బెస్ట్‌ ఆర్‌అండ్‌బీ సాంగ్‌గానూ ఈ అల్బమ్‌ అవార్డులను దక్కించుకోవడం విశేషం. మరో రెండేసి అవార్డులు ఎడ్‌ షీరన్‌కు, రాపర్‌ కెండ్రిక్‌ లామర్‌కు వరించాయి. ‘యు వాంట్‌ ఇంట్‌ డార్కర్‌’ అన్న నృత్య ప్రదర్శనకు బెస్ట్‌ రాక్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డును దక్కింది. దీన్ని దాని రూపకర్త లెనార్డ్‌ కోహెన్‌కు మరణానంతరం ప్రకటించారు. ఈ అవార్డులను ది రికార్డింగ్‌ అకాడమీ ఏటా అందజేస్తుంది. ముఖ్యంగా ఇంగ్లీష్‌ మ్యూజిక్‌ ఇండిస్టీలో వారికి గ్రామీ అవార్డులు అందజేస్తున్నారు. సినిమా రంగానికి అకాడమీ అవార్డులు, టెలివిజన్‌కు ఎమ్మీ అవార్డులు, థియేటర్స్‌కు టోనీ పురస్కారాలు ఎలాగో సంగీతం రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న వారిని గుర్తించి ఏటా ఈ పురస్కారాలతో సన్మానిస్తారు. ఉత్తమ దేశీయగా ఆల్బమ్‌గా చెర్రీస్‌ స్టప్లీటోన్‌ చేసిన ‘ఫ్రమ్‌ ఏ రూమ్‌ : వాల్యూమ్‌ 1’, బెస్ట్‌ ర్యాప్‌ ఆల్బమ్‌గానూ, కెన్రిక్‌ ల్యామర్‌ది ‘డామ్న్‌’, బెస్ట్‌ సోలో పెర్ఫార్మెన్స్‌ గానూ, ‘షేప్‌ ఆఫ్‌ యు’లో చేసిన అలీసియా కెరా బెస్ట్‌ న్యూ ఆర్టిస్టుగా, బెస్ట్‌ పాప్‌ డుయో/గ్రూప్‌ పెర్ఫార్మెన్స్‌ ‘ఫీల్‌ ఇట్‌ స్టిల్‌’గా నిలిచాయి. బెస్ట్‌ ర్యాక్‌ అల్బమ్‌ ‘ఎ డీపర్‌ అండర్‌ స్టాండింగ్‌’ అల్బమ్స్‌ అవార్డు వరించింది.

Album of the year

“24K Magic,” Bruno Mars

Record of the year

“24K Magic,” Bruno Mars

Song of the year

“That’s What I Like,” Bruno Mars

Country album

“From a Room, Vol. 1,” Chris Stapleton

New artist

Alessia Cara

Comedy album

“The Age of Spin & Deep in the Heart of Texas,” Dave Chappelle

Rap album

“DAMN.,” Kendrick Lamar

New artist

Alessia Cara

Rap/sung performance

“Loyalty,” Kendrick Lamar feat. Rihanna

Pop solo performance

“Shape of You,” Ed Sheeran

Pop vocal album

“÷,” Ed Sheeran

Traditional pop vocal album

“Tony Bennett Celebrates 90,” various artists

Pop duo/group performance

“Feel It Still,” Portugal. The Man

Country song

“Broken Halos,” Chris Stapleton

Country solo performance

“Either Way,” Chris Stapleton

Country duo/group performance

“Better Man,” Little Big Town

Rap song

“HUMBLE.,” Kendrick Lamar

Rap performance (single or track)

“HUMBLE.,” Kendrick Lamar

R&B album

“24K Magic,” Bruno Mars

Urban contemporary album

“Starboy,” The Weeknd

R&B song

“That’s What I Like,” Bruno Mars

Traditional R&B performance

“Redbone,” Childish Gambino

R&B performance

“That’s What I Like,” Bruno Mars

Alternative music album

“Sleep Well Beast,” The National

Rock album

“A Deeper Understanding,” The War on Drugs

Rock song

“Run,” Foo Fighters

Metal performance

“Sultan’s Curse,” Mastodon

Rock performance (single or track)

“You Want It Darker,” Leonard Cohen

American roots song

“If We Were Vampires,” Jason Isbell And The 400 Unit

American roots performance

“Killer Diller Blues,” Alabama Shakes

Contemporary Christian album

“Chain Breaker,” Zach Williams

Gospel album

“Let Them Fall in Love,” CeCe Winans

Jazz instrumental album

“Rebirth,” Billy Childs

New age album

“Dancing on Water,” Peter Kater

Song written for visual media

“How Far I’ll Go (Moana),” Lin-Manuel Miranda

Score soundtrack for visual media

“La La Land”

Compilation soundtrack for visual media

“La La Land”

Musical theater album

“Dear Evan Hansen”

Spoken word album

“The Princess Diarist,” Carrie Fisher

Latin pop album

“El Dorado,” Shakira

Music film

“The Defiant Ones,” various artists

Music video

“HUMBLE.,” Kendrick Lamar

Contemporary instrumental album

“Prototype,” Jeff Lorber Fusion

Dance/electronic album

“3-D The Catalogue,” Kraftwerk

Dance recording

“Tonite,” LCD Soundsystem