సౌత్ ‘క్వీన్’ కాజల్ లాంఛ్ చేసిన ‘వాలుజడ’ ఫస్ట్ లుక్

“కబాలి” లో రజినీకాంత్ కూతురుగా నటించి అందరి ప్రశంసలందుకున్న  సాయి దన్సిక  లీడ్ రోల్ ప్లే చేస్తున్న బైలింగ్వల్ మూవీ ‘వాలుజడ’ ఫస్ట్ లుక్  కాజల్ అగర్వాల్ విడుదల చేసింది. ఫస్ట లుక్ ని చూసి ఇంప్రెస్ అయిన కాజల్ టీం ని  అభినందించింది.యదార్ద సంఘటనల ఆదారంగా రూపొందుతున్న ఈ మూవీ 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.. సెప్టెంబర్ నుండి మరో భారీ షెడ్యూల్ జరగబోతోంది.
తమిళ దర్శకులు చేరన్, గౌతమ్ మీనన్, విక్రమ్ కుమార్ ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమణ మల్లం “వాలుజడ”తో దర్శకుడి గా పరిచయం అవుతున్నాడు. ‘కబాలి’ తో సౌత్ ఇండస్ట్రీ ని ఎట్రాక్ట్ చేసిన దన్సిక ఇందులో డిఫరెంట్ రోల్ ని చేస్తుంది. దన్సిక చూపిస్తున్న డెడికేషన్ కి టీం ప్రశంసలు కురిపిస్తుంది.’శరణం గచ్ఛామి’, ‘జానకి రాముడు’ లాంటి సినిమాల్లో నటించిన నవీన్ సంజయ్ “వాలుజడ” లో హీరోగా నటిస్తున్నాడు.మరో ఇంపార్టెంట్ పాత్రలో వెటరన్ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ నటిస్తుండటం విశేషం.
నవీన్ సంజయ్, సాయి దన్సిక, నానాపటేకర్, నాగరాజు, యోగి కత్రి, గౌతమ్ కుమార్, రైతుబిడ్డ నితిన్  నటిస్తున్న ఈ చిత్రానికి   సినిమాటోగ్రఫీ: సిద్దార్ధ రామస్వామి, ఎడిటర్:  ప్రవీణ్ కె.ఎల్. మ్యూజిక్ : రాధన్, ఆర్ట్: కిరణ్, స్టంట్స్: అన్బు, అరియు, క్యాస్టూమ్ డిజైనర్: సమీర్ సనీష్, విఫెక్స్: వరుణ్, లిరిక్స్:  చంద్రబోస్, కందికొండ.
 Kajal unveiled the first look of Sai Dhansika’s “Vaalu Jada”
Dhansika is who shot to fame with Superstar Rajanikanth’s “Kabali”.. She played Rajinikanth’s daughter and impressed everyone.
It’s a Bi-lingual film..Titled KUZHALI in Tamil..
“Vaalu Jada” story is based on true incidents written and directed by Debutant Ramana Mallam..Who worked under successful directors like Gatham Menon,Vikram K.Kumar and Cheran..”Vaalu Jada” is Produced by Simha Vaahini Nagaraju under Simha Vaahini Chalana Chitra banner. “Vaalu Jada” Completes it’s 50 Percent of shooting and next schedule will be starting in September..
Naveen Sanjay who acted in “Sharanam Gachhami”, “Janaki Ramudu” is hero of the film.
Veteran Bollywood actor Nana Patekar is also playing a crucial role in the film.
Technicians Details:
DOP-Siddarth Ramaswamy
Editor  –  Praveen KL
Music  –  RADHAN
Art –   Kiran
Fights – Anbu & Arivu
Costume designer-Sameera Saneesh.
VFX-Varun
Lyrics  – Chandrabose, Kandikonda.
Producers                       –   Simha Vaahini Nagaraju ( Banner – Simha Vaahini Chalana Chitra )
Written and Directed by  – Ramanaw Mallam..