రానా స‌మ‌ర్ప‌ణ‌లో ‘కేరాఫ్ కంచెర‌పాలెం’ సెప్టెంబ‌ర్ 7న

‘కేరాఫ్ కంచెర‌పాలెం’  సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. వైజాగ్ కు చేరువ‌గా ఉన్న కంచెర‌పాలెం నేప‌థ్యంలో సాగే భిన్న‌మైన ప్రేమ‌క‌థ ఇది. ఈ ఏడాది ‘న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్’ కు తెలుగు నుంచి ఎంపికైన తొలి సినిమా ఇది. రానా ద‌గ్గుపాటి ఈ చిత్రాన్ని చూసి.. న‌చ్చి త‌నే విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చాడు. ఇప్పుడు ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లోనే విడుద‌ల కానుంది ‘కేరాఫ్ కంచెర‌పాలెం’. న్యూయార్క్ కు చెందిన కార్డియాల‌జిస్ట్ విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. స్వీక‌ర్ అగ‌స్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
న‌టీన‌టులు:
సుబ్బారావ్, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు, కార్తిక్ ర‌త్నం, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్ త‌దిత‌రులు..
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: వెంకటేశ్ మ‌హా
స‌మ‌ర్ప‌ణ‌: ద‌గ్గుపాటి రానా,నిర్మాత‌: విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి
సంగీతం: స‌్వీక‌ర్ అగ‌స్తి,సినిమాటోగ్ర‌ఫీ: ఆదిత్య జ‌వ్వాడి అండ్ వ‌రుణ్ ఛాపేక‌ర్
సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్ల‌ప‌ల్లి

‘C/o Kancharapalem’ Release on Sept 7th

The theatrical release date of ‘C/o Kancharapalem’ is confirmed on September 7th. This is an unconventional love story set on the backdrop of Kancherapalem near Vizag.
This is the first Telugu film to be selected for the New York Indian Film Festival earlier this year. Hero Rana Daggubati who immensely liked this film, has come in forward to support and is now proudly presenting the movie.
GR Venkatesh Maha has directed ‘C/o Kancharapalem’ and the plot revolves around eight love stories of eight central characters. The film was shot in 62 days over a period of six months.
Produced by New York-based cardiologist Vijaya Praveena Paruchuri, Sweekar Agasthi has provided the music.
Cast:
Subba Rao, Radha Bessy, Kesava Karri, Nithya Sri Goru, Karthik Ratnam, Vijaya Praveena, Mohan Bhagat, Praneetha Patnaik and others
Crew:
Director: Venkatesh Maha
Presented by: Rana Daggubati,Producer: Vijaya Praveena Paruchuri
Music: Sweekar Agasthi,Cinematography: Aditya Javvadi & Varun Chaphekar
Sound Design: Nagarjuna Tallapalli