సురేష్ తిరుమూరు ‘లైఫ్ అనుభవించు రాజా’ ఫస్ట్ లుక్

F & R  సమర్పణ లో  రాజా రెడ్డి మూవీ మేకర్స్  పతాకం పై రవి తేజ ( జూనియర్ ) , నిక్కీ శ్రావణి , శృతి శెట్టి   హీరో హీరోయిన్స్ గా  సురేష్ తిరుమూరు దర్శకత్వం లో రాజా రెడ్డి కందల  నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “లైఫ్ అనుభవించు రాజా “. ఈ చితం ఫస్ట్ లుక్ ను ఆకాష్ పూరి ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ షాని సాల్మన్, కెమరామెన్ రజిని దర్శకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా హీరోపూరి ఆకాష్ మాట్లాడుతూ… ఫస్ట్ లుక్ చాల డిఫరెంట్ గా ఉంది . ఈ టీం కి నా విషెస్ తెలుపుతున్నాను అని అన్నారు.
చిత్ర దర్శకుడు సురేష్ తిరుమూరు మాట్లాడుతూ… ఇదొక వెరైటీ చిత్రం . మా చిత్ర ఫస్ట్ లుక్ ని ఆకాష్ రిలీజ్ చెయ్యటం చాలా ఆనందంగా ఉంది .ఆకాష్ గారికి నా థాంక్స్  తెలుపుతున్నాను.
మ్యూజిక్: రామ్ . సింగర్స్ : కార్తీక్ , శ్వేతా మోహన్ , హరి చరణ్ , బ్లాజే , ఎడిటర్ : సునీల్ మహా రానా, కెమెరా :  రజని , కొరియోగ్రఫీ : యాని , పబ్లిసిటీ డిజైనర్ : శ్రీనాథ్ దాసరి , PRO బి . వీరబాబు  , నిర్మాత : రాజా రెడ్డి కందల , కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : సురేష్ తిరుమూరు