రహస్య పోలీస్ గా వెబ్‌ సిరీస్‌లో మీనా

ప్రముఖ నటి మీనా..పెళ్లి త‌ర్వాత బుల్లి తెర‌పై సంద‌డి చేసింది. సినిమాల్లోనూ సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. అలాగే వెబ్ సిరీస్‌ లోనూ చెయ్యడానికి సిద్ధ‌మ‌య్యింది. వెబ్ సిరీస్ `క‌రోలిన్ కామాక్షి` లో మీనా ఇటాలియ‌న్ మోడ‌ల్ జార్జియా అండ్రియాతో క‌లిసి న‌టించారు. త్వ‌ర‌లోనే ప్ర‌సారం కానున్న ఈ వెబ్ సిరీస్ లో మీనా అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతుందట. వివేక్ కుమార్ క‌ణ్ణ‌న్ ద‌ర్శ‌కుడు. కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ వెబ్ సిరీస్‌ను వివేక్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్ ఫ‌స్ట్ లుక్‌ సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేసారు.ఇందులో మీనా గన్ పట్టుకుని యాక్షన్ యాంగిల్లో కనపడుతోంది.
 
Meena Karoline Kamakshi in web series
After three successful associations i.e. America Mappillai, What’s Up Velakari & What’s up Panimanishi, Trend Loud Digital India to be partnering once again with ZEE5 with “Karoline Kamakshi”. This series the entry of Meena into the digital arena .she would act with Italian model Giorgia Andriani. Karoline Kamakshi is an action packed… comedy drama directed by Vivek Kumar Kannan. Vivek earlier worked as associate with director Bala. Vivek directing Arun Vijay’s feature film ‘Boxer’. Karoline Kamakshi is the story of two investigative agents. they run to track down a dangerous mafia don. shot in Pondicherry and Chennai. Karoline Kamakshi is the 10th production venture of Trend Loud Digital India