వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా వెంకీ అట్లూరి `తొలి ప్రేమ‌`

‘మెగా ప్రిన్స్’ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి ప‌తాకంపై నిర్మిత‌మ‌వుతున్న చిత్రానికి `తొలి ప్రేమ‌అనే టైటిల్‌ను నిర్ణ‌యించారురాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుందియువ ద‌ర్శకుడువెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడుబి.వి.స్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌ సినిమాను ఫిబ్ర‌వ‌రి 9 విడుద‌ల చేస్తున్నారుప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల చేశారు

 సంద‌ర్భంగానిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉందిద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి  క్యూట్ అండ్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించారు.వ‌రుణ్ తేజ్‌ను స‌రికొత్త క్యారెక్ట‌ర్‌లోప్రేక్ష‌కులు చూడటం ఖాయం. `తొలిప్రేమ‌అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న  సినిమా ప్రేక్షకుల హృద‌యాల‌ను హ‌త్తుకునే బ్యూటీఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ డిసెంబ‌ర్ నెల‌లో షూటింగ్ పూర్త‌వుతుందిజ‌న‌వ‌రిలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌నపూర్తి చేస్తాంఫిబ్ర‌వరి 9 సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.  చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించ‌గాజార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Mega Prince Varun Tej’s Tholiprema Title Poster Released
Mega Prince Varun Tej’s new film under the popular production house of Sri Venkateswara Cine Chitra has been titled as Tholiprema. Raashi Khanna is leading lady in the film directed by debutante Venky Atluri and produced by BVSN Prasad. Currently, shoot is happening at brisk pace since makers are planning to release the movie on February 9th. Today, they have released title poster of Tholiprema.
 While speaking on the occasion, producer BVSN Prasad said, “We are really happy to release title poster of the film. Director Venky Atluri is making the film with a cute and emotional love story. You are going to see Varun Tej in a brand new character.  Entire shooting part will be wrapped up by December end, whereas post-production works will be completed by January. We are planning to release the movie on February 9, 2018.”
SS Thaman is providing music for this film & George C. Williams is handling cinematography.