‘నాటా’ షార్ట్ ఫిల్మ్ పోటీలు

అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన  ప్రముఖ  నార్త్ అమెరికన్  తెలుగు అసోసియేషన్(NATA- ఉత్తర అమెరికా తెలుగుసమితి)  ఉత్సవాలుజులై 6 వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అమెరికాలోని, ఫిలడెల్ఫియా నగరంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి.

ఇందులో భాగంగా ఎంతో ప్రతిభ కలిగిన లఘు చిత్ర నటీ నటులు,దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో నాటా వారు లఘు చిత్ర పోటీలను నిర్విహిస్తున్నారని నాటా లఘుచిత్రాల సమన్వ్యయ కర్త శివ మేక, మహేందర్,ఉదయ్ గారు తెలిపారు.

ప్రముఖ దర్శకులు వంశీ ,హరీశ్ శంకర్ ,మధుర శ్రీధర్, మహి వి రాఘవ్ ,డాక్టర్ ఆనంద్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.

ఇండియా నుంచి నాటా తరపున డైరెక్టర్ డా.ఆనంద్ ఒక పత్రికా ప్రకటనలో  మాట్లాడుతూ…

అంతర్జాతీయ వేదికపై ,అతిరథ మహా రథుల సమక్షంలో జరగ బోయే  ఈ కన్వెన్షన్‌లో ప్రపంచం నలు మూలల నుంచి ఎంతో మంది సినీ,రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారని,ప్రతిభ కలిగిన యువ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలని కోరారు. విజేతలకు లక్ష రూపాయల వరకు బహుమతులు వుంటాయని, అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డ్ లు,  ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు.

షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ తమ తమ చిత్రలను నాటా వారి వెబ్ సైట్ లో కాని,ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా గానీ,రిజిస్టర్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

http://www.nata2018.org/event/event_view/2

లఘు చిత్రాలను పంప వలసిన చివరి తేదీ జూన్ 30 వ తేదీ.

Email-bmentertainment2016@gmail.com

NATA –SHORT FILM FESTIVAL

International famous Telugu association NATA (North American Telugu Association) convention is going to happen in between July 6th to 8th July in USA, Philadelphia city.

Releasing a note to the media people Siva Meka ,Mahendar,Uday -To encourage new film talent, NATA is organizing a short film festival as a part of cultural activities.

Famous film personalities from Tollywood like Director Vamsi, Harish Shankar, Madhura Sridher,Mahi V Raghav and Director Dr.Anand are associated as jury members.

On behalf of, one of jury members for the short films Dr.Anand told media and requested every short film maker to register their short films and be a part of this grand short film festival.

One lakh value cash prizes, special jury awards, Participation certificates will be handed over to the winners and to all the participants.So many film and political celebrities from all over the world will be attending this prestigious convention.

He requested to submit their short films at NATA web site or by clicking this link

http://www.nata2018.org/event/event_view/2

Last date for the submission of short films is 30th June.

Email-bmentertainment2016@gmail.com