‘రాజమౌళి-999’ ట్రైలర్ సంచలనం

సురేష్ ,కార్తీక్ ,శ్రీబాలా ,నాయుడు, నగేష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్ .కె తెరకెక్కించిన ఇండిపెండెంట్ చిత్రం “రాజమౌళి-999” . an untold story of cinema అనేది ట్యాగ్ లైన్ . మొదటిసారిగా పూర్తిగా సినిమా industry back drop తో యథార్థ సంఘటన ఆధారం రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది . రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో లో వైరల్ అవుతోంది .దర్శకుడు ఆర్ .కె సినిమా ప్రపంచంలో జరిగే మోసాలను చాలా సున్నితమైన అంశాలను
ఇందులో సూటిగా సంధించాడు . అందుకే ఇది 1 MILLION Views దాటి నెట్టింట్లో హల్చల్ చేస్తూ
టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.
సురేష్ ,కార్తీక్ ,శ్రీబాలా ,నాయుడు ,నగేష్ నటీనటులు,
ప్రొడక్షన్ : భార్గవి క్రియేషన్స్, రచయిత ,దర్శకత్వం :ఆర్.కె , సంగీతం : ప్రభంజన్
డి .ఓ పి : ప్రసాద్ చందన్, ఎడిటర్ : ఉదయ్ రమేష్, వాయిస్ ఓవర్ :జై శ్రీనివాస్
https://m.facebook.com/story.php?story_fbid=141401380594329&id=101947344539733&sfnsn=scwsppmo&d=n&vh=e