ఈ పాటను ముప్పై కోట్ల మంది చూసారు !

ర‌ణ‌వీర్ సింగ్, వాణీ క‌పూర్ జంట‌గా న‌టించిన మూవీ ‘బేఫిక‌ర్’.. ఈ మూవీలో వాణీ క‌పూర్ అందాలు ప్రేక్షకుల ముందు ప‌రిచినా పెద్ద ప్లాప్ అయింది.. అయితే ఈ మూవీలో ఒక సాంగ్ మాత్రం స‌రికొత్త రికార్డ్ సృష్టింది.. ఈ మూవీ విడుద‌ల స‌మ‌యంలో విడుద‌ల చేసిన ‘న‌షా సి చాద్ గ‌యి’ వీడియో సాంగ్ ను ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు కోట్ల మంది వీక్షించ‌డం విశేషం.. ఒక హిందీ సాంగ్ కు ముప్పై కోట్ల‌కు పైగా వ్యూస్ రావ‌డం ఇదే తొలిసారి.. అర్జిత్ సింగ్ పాడిన ఈ పాట‌కు విశాల్ , శేఖ‌ర్ లు సంగీతం స‌మకూర్చారు..కాగా, రికార్డ్ స్థాయిలో ఈ సాంగ్ ను వీక్షించిన ప్రేక్ష‌కుల‌కు ఈ చిత్ర హీరో ర‌ణ‌వీర్ సింగ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా కృత‌జ్ఞ‌తలు తెలిపాడు..మీరూ మ‌రో సారి ఈ సాంగ్ ను చూడండి….