ఇంతియాజ్ అలీతో  ‘రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్’

ప్ర‌తిభ ఎక్క‌డున్నా చేతులు క‌ల‌ప‌డం రిల‌య‌న్స్ కు ఆది నుంచీ ఉన్న అల‌వాటుతాజాగా అలాంటి గొప్పవిష‌యానికి ఇంకోసారి శుభారంభం ప‌లికింది రిల‌య‌న్స్ సంస్థ‌హిందీమ‌రాఠీత‌మిళ్‌తెలుగుమ‌ల‌యాళంక‌న్న‌డ‌బెంగాలీలో దాదాపు 300ల‌కి పైగా సినిమాల‌ను నిర్మించిపంపిణీ చేసివిడుద‌ల చేసిన ఘ‌న‌త రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ది అనే విష‌యం తెలిసిందే నిర్మాణ‌ సంస్థ భార‌త‌దేశంగ‌ర్వించే సినిమా రూప‌క‌ర్త‌ల్లో ఒక‌రైన ఇంతియాజ్ అలీతో చేతులు క‌లిపింది.50:50 జాయింట్ వెంచ‌ర్‌గా ప్ర‌తిష్టాత్మ‌కంగా విండో సీట్ ఫిల్మ్స్ఎల్ ఎల్ పిని మొద‌లుపెట్టిందిరిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కుసంబంధించి ఐదో సృజ‌నాత్మ‌క భాగ‌స్వామ్య ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ఇది. 

రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు ఇదివ‌ర‌కే ఫాంట‌మ్ ఫిల్మ్స్ (అనురాగ్ క‌శ్య‌ప్‌మ‌ధు మంతెన‌వికాస్ బాహ‌ల్‌విక్ర‌మాదిత్య మోత్వాని), రోహిత్ శెట్టి పిక్చ‌ర్జ్ప్లాన్ సి స్టూడియోస్ (నీర‌జ్ పాండే), వై నాట్ స్టూడియోస్(ఎస్‌.శ‌శికాంత్‌)తో సృజ‌నాత్మ‌క భాగ‌స్వామ్యాలున్న విష‌యం విదిత‌మే.

`సోచా నానుంచి మొన్న మొన్న‌టి `జ‌బ్ వి మెట్‌`, `ల‌వ్ ఆజ్ క‌ల్‌`, `రాక్‌స్టార్‌`, `త‌మాషా`, `హైవే`,`జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్వంటి చిత్రాల‌తో ఇంతియాజ్ అలీ సినీ గోయ‌ర్స్ అంద‌రికీ సుప‌రిచితులే.“ఈసృజ‌నాత్మ‌క‌వ్యాపారాత్మ‌క క‌ల‌యిక వ‌ల్ల అటు ఇంతియాజ్‌లోని సృజ‌న‌ఇటు రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గ్లోబ‌ల్ మార్కెటింగ్‌డిస్ట్రిబ్యూష‌న్ కేప‌బిలిటీస్ క‌లిసి అత్యుత్త‌మ ప్రాజెక్ట్ లు రూపొందిస్తాయి“ అనివిండో సీట్ ఫిల్మ్స్ఎల్ ఎల్‌పికంపెనీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది

రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వైస్ ఛైర్మ‌న్ అమితాబ్ జున్ జున్ వాలా మాట్లాడుతూ “ఇంతియాజ్‌తో భాగ‌స్వామ్యం కుదిరినందుకు ఆనందంగా ఉందినాణ్య‌త గ‌ల చిత్రాల‌నుఆద్యంతం వినోదాత్మ‌క‌మైనఅన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేసే చిత్రాల‌ను తీస్తామ‌ని తెలియ‌జేస్తున్నాం“ అని చెప్పారుఇంతియాజ్ అలీ మాట్లాడుతూ “విండో సీట్ ఫిల్మ్స్రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కి ఒకేర‌క‌మైనఆలోచ‌న‌లున్నాయికంటెంట్ విష‌యంలో ఇద్ద‌రి ఆలోచ‌న‌ల‌కు మ‌ధ్య సారూప్య‌త ఉందిఅందుకే ఇరువురం క‌లిసి ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేయాల‌నుకుంటున్నాం“ అని అన్నారుగ‌తేడాది రిల‌య‌న్స్ఎంట‌ర్‌టైన్‌మెంట్ నుంచి వ‌చ్చిన‌ రోహిత్ శెట్టి `గోల్‌మాల్ 3` సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే ఏడాది  సంస్థ నుంచి సూప‌ర్‌స్టార్స్‌ హృతిక్ రోష‌న్‌ర‌ణ్‌వీర్ సింగ్ చిత్రాలున్నాయి