షాలిని పాండే ప్రేమికుల రోజు కానుక ‘నా ప్రాణమే’ పూర్తి పాట …

టాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. విజయ్‌దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి వారికి భారీ క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆతర్వాత వీరిద్దరికీ వరుసగా మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం షాలిని పాండే తమిళ్‌లో కూడా నటిస్తోంది. అయితే ఈ భామ తనలోని కొత్త టాలెంట్‌ను చూపిస్తోంది. ప్రస్తుతం షాలిని కోలీవుడ్‌లో ‘100%కాదల్’ అనే సినిమాలో నటిస్తోంది. జివి ప్రకాష్‌కుమార్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.  షాలిని పాటలను చాలా బాగా పాడుతుందట. తాజాగా రిలీజ్ చేసిన ఒక ప్రోమోలో ఈ భామ పాట అందరినీ అలరిస్తోంది. ప్రేమికుల రోజు కానుకగా ‘నా ప్రాణమే’ అనే ప్రైవేట్ సాంగ్‌తో వస్తోంది షాలిని. ఇండియన్ పాప్ రాక్‌బ్యాండ్ కంపోజ్ చేసిన మ్యూజిక్‌కు అనుగుణంగా షాలిని చక్కగా పాడి ఆకట్టుకుంది. ఈనెల 14న ఈ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేసారు….

Shalini Pandey’s Naa Pranamay Full Song is Here …
We are the first one to report that Arjun Reddy actress Shalini Pandey is making her debut as singer with a private song which has been composed by Indian pop rock band Lagori. The teaser which has been out recently received exceptional response from the audience. The complete song has been released today and Tejas Shankar, Shalini Pandey shine in the song as singers.
The duo look stunning on screen and the melodious song is a treat to watch and is a perfect Valentine’s Day gift. With some decent lyrics and soothing music, Naa Paranamy will top the music charts in the coming weeks for sure. Here is the complete song:


https://www.youtube.com/watch?v=H6LSDwM0xwM&feature=youtu.be