సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సందీప్ కిషన్ చిత్రం

సందీప్ కిషన్… “సుబ్రహ్మణ్యపురం” చిత్రంతో విమర్శకుల మెప్పు పొందిన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో క్రీడా నేపధ్యంలో ఒక సినిమా చేయబోతున్నారు. భారతంలో తన బొమ్మను గురువుగా భావించి విద్య నేర్చుకున్న ఏకలవ్యుడి నుంచి బొటనవేలు గురుదక్షిణగా తీసుకున్నాడు ద్రోణాచార్యులు. ఈ ఆధునికకాలంలో అలాంటి ఒక గురువు ఎలాంటి గురుదక్షిణ అడిగాడు అనే ఉత్సుకత రేకెత్తించే కధాంశంతో రూపొందించే ఈ చిత్రానికి నిర్మాత “కార్తికేయ’ లాంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్.
మిగిలిన నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేస్తారు.
 

Sundeep Kishan’s film with ‘Subrahmanyapuram’ director

Young hero Sundeep Kishan is teaming up with Santosh Jagarlapudi, the director of the critically-acclaimed ‘Subrahmanyapuram’. The film will have a sports backdrop.
 
“The epic Mahabharata teaches us that Dronacharya demanded the thumb of his disciple Ekalavya, who self-learned archery. Our modern-day sports drama will tell the story of a Guru who seeks a certain ‘Guru Dakshina’ from his student,” the makers say.
 
The film will be produced by Venkat Srinivas Boggaram of ‘Karthikeya’ fame. The details of the entire cast and crew will be revealed soon.