Tag: ఆగస్టు 15న కమల్‌హాసన్ ‘విశ్వరూపం-2’
ఆగస్టు 15న కమల్‌హాసన్ ‘విశ్వరూపం-2’
2013లో విశ్వనటుడు కమల్‌హాసన్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో తెరకెక్కించి, నటించిన ‘విశ్వరూపం’ సీక్వెల్‌ను స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తీవ్రవాదం నేపథ్యంతో తెరకెక్కించిన ‘విశ్వరూపం’ అత్యంత వివాదాస్పద...