Tag: ఆగస్టు 2 న కార్తికేయ `గుణ 369`
ఆగస్టు 2 న కార్తికేయ `గుణ 369`
కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ నాయికగా తెరకెక్కిన చిత్రం `గుణ 369`. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రమిది. శ్రీమతి ప్రవీణ కడియాల...