Tag: ఈనెల 29న `శంభో శంకర` విడుదల !
ఈనెల 29న `శంభో శంకర` విడుదల !
కమెడియన్లు హీరోలుగా క్లిక్కయితే ఆ లెక్కే వేరు. అలీ- యమలీల, సునీల్ - అందాల రాముడు, మర్యాద రామన్న, శ్రీనివాసరెడ్డి- గీతాంజలి, సప్తగిరి- సప్తగిరి ఎక్స్‌ప్రెస్ .. బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం...