Tag: ఎందరో ప్రతిభావంతులు.. వాళ్లతో సినిమాలు తీస్తా!
ఎందరో ప్రతిభావంతులు.. వాళ్లతో సినిమాలు తీస్తా!
‘‘నా కొత్త నిర్మాణ సంస్థను జనవరిలో మొదలు పెట్టడానికి పనులు జరుగుతున్నాయి. ముందుగా చిన్న సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే కథలను సిద్ధం చేస్తున్నాం. నా వద్దకు వచ్చే ప్రతి కథలో...