Tag: ఎక్కడా తగ్గడం లేదు.. పెంచుతూనే ఉన్నారు!
ఎక్కడా తగ్గడం లేదు.. పెంచుతూనే ఉన్నారు!
కరోనా గొడవ అలాగే వుంది. థియేటర్లు తెరచుకోనే లేదు. సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. కానీ హీరోలు మాత్రం పారితోషికాలు పెంచేస్తున్నారు. టాప్ హీరోల రెమ్యూనరేషన్లు యాభై కోట్లకు చేరిపోతే... మిడ్ రేంజ్...