Tag: క్రౌడ్ ఫండెడ్ మూవీ ‘బ్రాందీ డైరీస్’ ఏప్రిల్లో విడుదల !
క్రౌడ్ ఫండెడ్ మూవీ ‘బ్రాందీ డైరీస్’ ఏప్రిల్లో విడుదల !
                'కలెక్టివ్ డ్రీమర్స్' పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్, వారి మిత్ర బృందం నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం 'బ్రాందీ డైరీస్'. వ్యక్తిలోని వ్యసన స్వభావంవల్ల వచ్చే సంఘర్షణలు.. సహజమైన సంఘటనలతో.. సంభాషణలతో.....            
            
         
             
		













