Tag: జాతీయ స్థాయి నటిగా ఎదగాలి !
జాతీయ స్థాయి నటిగా ఎదగాలన్నదే నా కోరిక !
కియార అద్వాని చేతి నిండా సినిమాలు ఉన్నాయి. నిమిషం కూడా ఖాళీ లేకుండా గడుపుతోంది .ఈమె చేసిన 'కబీర్ సింగ్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రమోషన్ పనుల్లో కియార నిమగమైంది....