Tag: ‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్ ఇరవై ఏళ్ల నట ప్రస్థానం!
‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్ ఇరవై ఏళ్ల నట ప్రస్థానం!
రెబల్ స్టార్ వారసత్వంతో పాటు కొండంత ఆత్మవిశ్వాసం, ప్రతిభతో టాలీవుడ్ లో
ఈశ్వర్ సినిమాతో అడుగుపెట్టారు ప్రభాస్. తొలి చిత్రంలోనే ప్రభాస్
చూపించిన మెచ్యూర్డ్ పర్మార్మెన్స్ ఇండస్ట్రీకి మరో స్టార్ దొరికేశాడనే
ఇండికేషన్స్ పంపించింది. ఈశ్వర్ సినిమా...