Tag: “మీ గమ్యం వచ్చేసింది.. దయచేసి దిగండి!”
“మీ గమ్యం వచ్చేసింది.. దయచేసి దిగండి!”
ఇర్ఫాన్ ఖాన్ కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనీ, కండీషన్ చాలా సీరియస్ గా ఉందనీ 2018 జూన్ నెలలో ఒక వార్త వచ్చింది. అతను ఎలా ఉన్నాడో తెలుసుకోవడం కోసం ఎక్కువమంది ఎంక్వైరీ చేస్తూ...