Tag: మూవీ మేకర్స్
విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ ప్రారంభం
విజయ్ దేవరకొండ కొత్త సినిమా "కామ్రేడ్" రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 6న మొదలైంది. ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని తొండంగిలో చిత్రీకరణ ప్రారంభమైంది. యువ ప్రతిభాశాలి భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న...