Tag: రాజేంద్ర ప్రసాద్
పాతకధతో కొత్త వినోదం… ‘ఎఫ్-2′(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) సమీక్ష
సినీవినోదం రేటింగ్ : 3/5
శ‌్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు
కధలోకి వెళ్తే...
ఎమ్మెల్యే పర్సనల్ మేనేజర్‌గా ఉండే వెంకీ(వెంకటేష్)కు హారిక(తమన్నా)తో పెద్దలు...