Tag: లాక్ డౌన్ పూర్తయ్యే సరికి నేనింకా బెటర్ యాక్టర్ అవుతా!
లాక్ డౌన్ పూర్తయ్యే సరికి నేనింకా బెటర్ యాక్టర్ అవుతా!
"లాక్ డౌన్ పూర్తయ్యే సరికి నేనింకా బెటర్ యాక్టర్‌ని అవుతానని అనుకుంటున్నాను"....అని అంటోంది సమంతా. ప్రస్తుతం లాక్‌డౌన్ సమయంలో సినీ ప్రముఖలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కొందరు ఇంటి...