Tag: లైట్ హౌజ్ మూవీ మేకర్స్
కార్తి ,రకుల్ ప్రీత్ ‘దేవ్’ షూటింగ్ పూర్తి !
కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'దేవ్' సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. రాజత్ రవిశంకర్ ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే...