Tag: వంశీకృష్ణ
మెగా ఆర్ట్స్ `మొనగాడెవరు` షూటింగ్ ప్రారంభం
మెగా ఆర్ట్స్ పతాకంపై వాడపల్లి జగన్నాథం సమర్పణలో రాజ్ వాడపల్లి నిర్మిస్తోన్న చిత్రం `మొనగాడెవరు`. 'హు ఈజ్ నెంబర్ వన్' ట్యాగ్ లైన్. రాజ్ వాడపల్లి, వంశీకృష్ణ, ప్రియా అగస్టి, కావ్య కీర్తి...