Tag: విజయ్ రాజా హీరోగా `ఏదైనా జరగొచ్చు` ప్రారంభం !
విజయ్ రాజా హీరోగా `ఏదైనా జరగొచ్చు` ప్రారంభం !
ప్రముఖ నటులు, `మా` అధ్యక్షులు శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతూ రూపొందుతున్న చిత్రం `ఏదైనా జరగొచ్చు`. కె.రమాకాంత్ దర్శకత్వంలో వెట్ బ్రెయిన్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్...