Tag: విష్ణువిశాల్
రానా దగ్గుబాటి, ప్రభుసాల్మన్ త్రిభాషా చిత్రం `అరణ్య`
కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన పాత్రలు, వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్న యువ కథానాయకుడు రానా దగ్గుబాటి. ఈయన ప్రస్తుతం భారీ బడ్జెట్, గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న త్రిభాషా చిత్రంలో నటిస్తున్నారు....