Tag: శ్రీకాంత్ అడ్డాల `నారప్ప` విడుదలకు సిద్ధం !
వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల `నారప్ప` విడుదలకు సిద్ధం !
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నారప్ప`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మాతలు. ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి చాలా...