Tag: సహాయ దర్శకురాలిగా చేసి దర్శకురాలిని అవుతా
సహాయ దర్శకురాలిగా అవకాశం కోరుతున్నా!
అనుపమ పరమేశ్వరన్... "మొదట సహాయ దర్శకురాలిగా చేసి ఆతర్వాత దర్శకురాలిని అవుతాను” అని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్. హీరోలు, హీరోయిన్లు, నటులు దర్శకులుగా మారడాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే వీరిలో కొందరు సక్సెస్ కాగా...