Tag: సాయి ధరమ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ప్రారంభం !
పంజా వైష్ణవ్ తేజ్... హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ రామనాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి...