Tag: సొంత ప్రొడక్షన్ హౌస్‌లో లక్ష్మి జీవిత చిత్రం
దీపిక నిర్మాతగా యాసిడ్ దాడి బాధితురాలి జీవిత చిత్రం
బాలీవుడ్‌లో ఒక పక్క సినిమాల్లో కథానాయికగా చేస్తూ నిర్మాతలుగా చేస్తున్న వారిలో ప్రియాంక చోప్రా, అలియా భట్ ఉన్నారు. ఇప్పుడు వీరి జాబితాలో దీపికా పదుకొనే కూడా చేరిపోయింది. 'పద్మావత్' విజయం తర్వాత...