Tag: హీరోయిన్స్ ఆండ్రియా
ప్రేక్షకుల రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను !
"లోకనాయకుడు" కమల్‌హాసన్ నటిస్తూ, దర్శకత్వం చేసిన చిత్రం 'విశ్వరూపం' సంచలన విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న 'విశ్వరూపం-2' చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత క్యూరియాసిటీ ఆడియన్స్‌లో నెలకొని...