Tag: Priyanka Chopra tie-up with Amazon Studios
ప్రతిభ అంతా ఒక చోట చేరి.. గొప్ప సినిమాలు సృష్టించాలి!
ప్రియాంక చోప్రా అమెజాన్‌తో కలిసి పనిచేయనున్నారు. అమెజాన్ ప్రైమ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. మల్టీ మిలియన్ డాలర్లు విలువ చేసే 'ఫస్ట్ లుక్' అనే టెలివిజన్ డీల్‌పై ఆమె సంతకం చేశారు. ఇందుకోసం...